అమరావతి :*ఛలో విజయవాడకు ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రుల పిలుపు..!* ఈనెల 23న మహాధర్నా చేపట్టనున్నట్లు ప్రకటించిన ఆశా…ఈనెల 10 నుంచి సమ్మెలో ఉన్న నెట్‌వర్క్ ఆస్పత్రులు… ఛలో విజయవాడలో పాల్గొననున్న ఆస్పత్రి యాజమాన్యాలు, సిబ్బంది… రూ.2700 కోట్ల బకాయిలు విడుదల చేయాలని సమ్మె బాట… సమ్మెబాట పట్టి 10 రోజులు దాటినా పట్టించుకోని ప్రభుత్వం… ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఇబ్బందులు పడుతున్న రోగులు.